రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ అధికారుల నేర సమీక్ష సమావేశం నిర్వహిచారు. నమోదైన కేసులు, పెండింగ్ ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు.