కోహెడ పండ్ల మార్కెట్‌‌ భూములను కాజేసేందుకు కాంగ్రెస్‌‌ కుట్ర: హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లా కోహెడలోని పండ్ల మార్కెట్‌‌కు సంబంధించిన భూములను ప్రైవేట్‌‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు ఆరోపించారు.