ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ : ఎంపీ రఘునందన్ రావు

ఏర్పాటైన తక్కువ కాలంలోనే బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్​లో ఆయన మాట్లాడారు.