విదేశాల నుంచి రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ అంతర్జాతీయ నిందితుడిని నల్లకుంట పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్, ఓజీ గంజాయి సరఫరా కేసులో పది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.