పేదల ఇండ్లు కూల్చడం సరికాదు.. మూసీ తీరాన బస్తీ జనయాత్ర

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం సరికాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పని చేస్తున్నదని తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ (టీబీజేఏసీ) చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు.