ఎండాకాలంలో వాడిపోతూ, ఎండిపోతున్న మొక్కలకి ఇది నిజంగా అమృతమే..

వేసవిలో మొక్కలు వాడిపోకుండా రక్షించడానికి ఆవు పిడకలు, బెల్లంతో ఇంట్లోనే సులభంగా సేంద్రీయ ద్రవ ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇది మొక్కలకు తక్షణ బలాన్ని అందించి, నేలను సారవంతం చేస్తుంది. పూలు, పండ్లు, కూరగాయల మొక్కలన్నిటికీ ఇది అనుకూలం. .. ..