గోవాలో బైకును ఢీకొట్టిన మినీ కూపర్.. 50 మీటర్లు దూసుకెళ్లిన బైక్.. తాజ్ హోటల్ ఎంప్లాయ్ మృతి
పాపం ఆ యువతి.. హాస్పిటాలిటీ రంగంలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంది. చిన్న గ్రామం నుంచి హోటల్ మేనేజ్మెంట్ చేసి.. తాజ్ లాంటి రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జాబ్