టీచర్, ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ.. హైవేపై స్టూడెంట్ల ఆందోళన
కులం పేరుతో దూషిస్తూ, చీటికిమాటికి కొడుతున్న టీచర్, పట్టించుకోని ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ మెదక్ జిల్లా కౌడిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు.