బీజేపీ మరో పహల్గామ్ దాడికి ప్లాన్ చేస్తున్నట్లుంది : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ మరో పహల్గామ్ దాడికి బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ ప్రజలను ఢిల్లీ లక్ష్యంగా చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.