రాజకీయ ఉనికి కోసం వైసీపీ నాయకుల పాట్లు

రాజకీయ ఉనికి కోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నుంచి ఆ పార్టీ నాయకులు వరకు పడరాని పాట్లు పడుతున్నారని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు విమర్శించారు.