IIT Baba Marriage : పెండ్లి చేసుకున్న ఐఐటీ బాబా.. స్వగ్రామంలో ఘన స్వాగతం.. ఆ దంపతుల భవిష్యత్ ప్రణాళికలు అవేనట..

IIT Baba Marriage : యూపీలో కుంభమేళా జరిగిన సమయంలో ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఆయన.. కర్ణాటకు చెందిన ప్రీతిక అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను వివాహం చేసుకున్నారు.