మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసి, దేవతల గద్దెల వద్దకు చేరుకుని, అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరె సారే, గాజులు, పూలు పండ్లు, ఒడి బియ్యం సమర్పించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.