సిద్దిపేట రూరల్, వెలుగు: కొద్ది నెలలుగా డాక్టర్ గా చెప్పుకుంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో తిరుగుతున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.