కేకే కొడుకు, కూతురు స్థలాలపై సరైన నిర్ణయం తీసుకోండి

మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె, హైదరాబాద్‌‌‌‌ మేయర్​గద్వాల విజయలక్ష్మికి చెందిన స్థలాల క్రమబద్ధీకరణపై సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది.