ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగిసింది.. పంపిణీ మొదలైంది!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దీంతో ఆ గ్రామాల్లో ఓటర్లను ప్రలోభపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓటర్లకు పైసలు, మద్యం పంపిణీ మొదలైంది.