ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు రెడీ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాల్లో రేపే (డిసెంబర్ 11న) ఎన్నికలు

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఆ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లితో పాటు ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని జన్నారం మండలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.