టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ మార్చాలి : ఎస్ఎఫ్ఐ, ఎస్టీయూ

టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ వెంటనే సవరించాలని ఎస్టీయూ, ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశాయి. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను ఆయా సంఘాల నేతలు వినతిపత్రాలిచ్చారు.