థాయిలాండ్-కంబోడియా ఘర్షణలు.. ప్రీహ్ విహార్‌ ఆలయంపై భారత్ తీవ్ర ఆందోళన

ప్రస్తుతం థాయ్‌లాండ్, కంబోడియాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో.. భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రీవ్‌ విహార్ హిందూ దేవాలయం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని రెండు దేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది. శాంతి చర్చల ద్వారా రెండు దేశాలు.. తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇక ఇదే వ్యవహారంపై యునెస్కో కూడా ఆందోళన వ్యక్తం చేసింది.