IND vs SA: భారత మహిళా క్రికెటర్ కాళ్ళు మొక్కిన జితేష్ శర్మ.. నెటిజన్స్ ప్రశంసలు

మ్యాచ్ ముగిసిన తర్వాత జితేష్ శర్మ భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ పాదాలను నమస్కరించాడు. హర్లీన్ దగ్గరగా నడిచి వస్తున్నపుడు జితేష్ తన చేతిలో ఉన్న గ్లోవ్స్ వదిలేసి ఆమె కాళ్ళు మొక్కాడు. జితేష్ భుజం తట్టి డియోల్ లేపింది.