ఆంధ్రప్రదేశ్ : రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ - ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరమైంది. కేవలం రూ. 100 నామమాత్రపు స్టాంపు డ్యూటీతోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ సేవలు డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.