లక్సెట్టిపేటలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సందర్శన

మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మనోహర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.