Chinese Woman: ప్రియుడి భార్య ఎంట్రీ.. 10వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీసిన మహిళ

ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళ అతని భార్య సడెన్ గా ఎంట్రీ ఇవ్వడంతో షాక్ కి గురైంది. తప్పించుకునే ప్రయత్నంలో 10వ అంతస్తు బాల్కానీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసి కొట్టింది.