Lok sabha: లోక్‌సభలో ఈ-సిగరెట్‌పై దుమారం.. చర్యలుంటాయని స్పీకర్ హెచ్చరిక

లోక్‌సభలో ఈ-సిగరెట్‌పై దుమారం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ-సిగరెట్ తాగుతుంటే చూసినట్లుగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకొచ్చారు. దేశమంతా ఈ-సిగరెట్‌పై బ్యాన్ ఉన్నట్లుగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు.