తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన: మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగిన ఓటర్

తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ ఓటర్ బ్యాలెట్ పేపర్ నమిలి మింగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.