రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయమే గ్రోత్ ఇంజిన్ : మంత్రి తుమ్మల

రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ రంగమే గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.