విద్యుత్ రంగం పవర్ఫుల్..జెన్కో పరిధిలో రూ.1.76 లక్షల కోట్లు, రెడ్కో పరిధిలో రూ.1.24 లక్షల కోట్లకు ఒప్పందాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025’ వేదికగా పెట్టుబడుల సేకరణలో విద్యుత్ శాఖ రికార్డు సృష్టించింది. ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులతో మరే ఇతర శాఖకూ అందనంత ఎత్తులో నిలిచింది.