బంగారం రేట్ల కంటే కూడా ప్రస్తుతం వెండి రేట్లు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నిరంతరం ఆగని ర్యాలీతో ఇంకా ఎంత పెరుగుతాయో అని సామాన్య మధ్యతరగతి భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క గోల్డ్ మాత్రం పెరుగుతూ తగ్గుతూ కొనసాగుతోంది ఏడాది చివరి నెలలో. షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్