అవి పథకాలు మాత్రమే కాదు.. ప్రజల ‘లైఫ్ లైన్స్’ : సీఈవో శంతను నారాయణ్

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లలో చేపట్టిన సంస్కరణలు, పథకాలు అద్భుతమని ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం, ‘అడోబ్’ సీఈవో శంతను నారాయణ్​ కొనియాడారు.