Vande Bharat Trains: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..! రైల్వేశాఖ నుంచి ఫుల్ క్లారిటీ

వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌పై నెలకొన్న గందరగోళానికి రైల్వేశాఖ తెరదించింది. మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మీడియా జరుగుతున్న ప్రచారం వల్ల ప్రయాణికుల్లో గందరగోళం నెలకొందని, అందుకే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపింది.