నందమూరి బాలకృష్ణకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు: అఖండ-2 టికెట్ ధరల పెంపునకు అనుమతి... బట్ కండీషన్ అప్లై

నందమూరి నటసింహం, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2 (తాండవం)'డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 2021 బ్లాక్‌బస్టర్ మూవీ అయిన ‘అఖండ’కు సీక్వెల్ ఈ సినిమా. ఈ సినిమా టీజర్, సాంగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. మరోవైపు బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకతంలో సినిమా తెరకెక్కిందంటే అది సూపర్ డూపర్ హిట్ అని అభిమానుల నమ్మకం. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించాయి. ఈ సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ సైతం చేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. మరోవైపు బాలకృష్ణ మూవీ రిలీజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చిత్ర బృందానికి గుడ్ న్యూస్ తెలిపింది.మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది., News News, Times Now Telugu