ఆదిలాబాద్జిల్లాలో ఎన్నికల నిబంధనలు ఉల్లగించిన సర్పంచ్ అభ్యర్థిపై కేసు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆదిలాబాద్​జిల్లా నార్నూర్​ మండలం తడిహత్నూర్​ గ్రామ సర్పంచ్​అభ్యర్థి ఆర్.​మధుకర్​పై కేసు నమోదు చేసినట్లు సీఐ అంజమ్మ తెలిపారు.