అద్దెకు భర్తలు కావాలి.. అక్కడ పురుషులకు భారీ డిమాండ్... ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్న మహిళలు

husbands on rent: మన దేశంలో ఆడపిల్లలను భారంగా చూసే పరిస్థితి ఉంటే, ఉత్తర ఐరోపాలోని లాత్వియాలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. అక్కడ పురుషుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. దీంతో మహిళలు ఇంటి పనుల్లో సాయం కోసం భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి, రోజులు, గంటల లెక్కన మగవారిని తెచ్చుకుని పనులు చేయించుకుంటున్నారు. లాత్వియాలో పురుషులు సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణం వారి ఆయుర్దాయం తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు.