సరస్వతి జిల్లాగా పాలమూరు రూపుదిద్దుకుంటోంది : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

పాలమూరు జిల్లా త్వరలో సరస్వతి జిల్లాగా మారబోతోందని మహబూబ్​నగర్​ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్​ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన ఇంటి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి​పార్టీ జిల్లా ఆఫీస్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.