వేలం పాడింది ఒకరు.. ఏకగ్రీవమైంది మరొకరు..నామినేషన్ వేయకపోవడంతో చేజారిన పదవి

గద్వాల, వెలుగు : గద్వాల జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం నిర్వహించారు. ఓ మహిళ సర్పంచ్ పదవిని దక్కించుకుంది. కానీ అదే గ్రామానికి చెందిన మరో మహిళ నామినేషన్ వేయగా.. వేలంలో పదవి దక్కించుకున్న మహిళ నామినేషన్ అందజేయలేదు