జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లతో ప్రణాళికలు

ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి రూ.347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు తక్షణమే రూ.35 కోట్లు అవసరమని నిర్ణయించారు.