BJP MP Sujeet Kumar: స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచినా అదే పదమా? బీజేపీ ఎంపీ ఫైర్
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా లార్డ్ అనే పదం స్కూలు పుస్తకాలు, అధికారిక వెబ్‌సైట్‌లల్లో కనిపిస్తుండటంపై బీజేపీ ఎంపీ సుజిత్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.