LATAM Aircraft Fire: టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో రేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

బ్రెజిల్‌లో లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు చెలరేగడం కలకలానికి దారి తీసింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.