Akhanda 2 Update: ‘అఖండ 2’ రిలీజ్ డేట్పై కొత్త అప్డేట్.. బుక్ మై షోలో ఇలా ఉందేంటి.. ?

విడుదలకు చివరి క్షణంలో వాయిదా పడ్డ ‘అఖండ 2’(Akhanda 2)పై కొత్త అప్డేట్స్ వినిపిస్తున్నాయి. బాలకృష్ణ అభిమానుల దగ్గరి నుంచి కామన్ సినీ ఆడియన్స్ వరకు.. అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 14 రీల్స్ నిర్మాతలు త్వరలోనే అఖండ 2 రీలిజ్ డేట్ ప్రకటిస్తామని ఇప్పటికే వెల్లడించారు.ఈ క్రమంలోన