ఇక నరసాపురం వరకు వందేభారత్ ట్రైన్ - ఈనెల 15 నుంచే ప్రారంభం, ఆగే స్టేషన్‌లు ఇవే

చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను నర్సాపురం వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వీసులు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ టైమింగ్ వివరాలను పేర్కొంది.