ఆదోని జిల్లా కోసం రిలే దీక్షలు

ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ గౌరవ అధ్యక్షుడు కమలే గణేష్‌, జేఏసీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మల్లెల అల్ర్ఫెడ్‌రాజు డిమాండ్‌ చేశారు.