BCCI Central Contracts: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్.. ఏ ప్లస్ నుంచి ఏ కేటగిరికి పడిపోయిన కోహ్లీ, రోహిత్
ఏ ప్లస్ కేటగిరిలో స్థానం సంపాదించాలంటే టెస్ట్ క్రికెట్ ఖచ్చితంగా ఆడాలి. కానీ రోహిత్, విరాట్ మాత్రం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. దీంతో వీరికి డిమోషన్ తప్పేలా లేదు.