Akhanda 2: విడుదల వేళ.. శ్రీశైల మల్లన్నకి ప్రత్యేక పూజలు చేసిన అఖండ 2 టీమ్

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న ‘అఖండ 2’ విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో (రాత్రి 9 గంటలకు) ప్రీమియర్స్ పడనున్నాయి.ఈ సందర్భంగా గురువారం (డిసెంబర్ 11న) డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. శివుడికి