తైవాన్‌ యుద్ధంలో అమెరికా ఓటమి ఖాయం: చైనా సైనిక శక్తిపై పెంటగాన్ రహస్య లేఖ సంచలనం

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత రహస్య సైనిక నివేదిక ఒకటి సంచలనం సృష్టిస్తోంది. తైవాన్ విషయంలో చైనాతో భవిష్యత్తులో యుద్ధం వస్తే.. అమెరికన్ మిలిటరీని చైనా ఓడించి, యుద్ధ విమానాలను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పెంటగాన్ రూపొందించిన ఓవర్‌మ్యాచ్ బ్రీఫ్ అనే ఈ పత్రం హెచ్చరించింది. ఖరీదైన ఆయుధాలపై అమెరికా ఆధార పడటం, సైనిక సరఫరా లోపాలు, చైనా అత్యాధునిక, చౌకైన ఆయుధాల సామర్థ్యం కారణంగానే ఈ ఓటమి తప్పదని నివేదిక స్పష్టం చేసింది.