IPL 2026 వేలం తుది జాబితాలో బిగ్ ఛేంజస్.. ఆక్షన్‌లోకి మరో 9 మంది ప్లేయర్లు ఎంట్రీ

మరో ఆరు రోజుల్లో ఐపీఎల్–2026 సీజన్ మినీ వేలం జరగనున్న వేళ ఆటగాళ్ల ఆక్షన్ లిస్టులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే 350 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ తాజాగా మరో తొమ్మిది మంది పేర్లను వేలం జాబితాలో చేర్చింది.