పాక్‌లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ ప్రవేశపెట్టిన సంస్కృతం కోర్సు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సంస్కృతంపై విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి ఈ కోర్సును ప్రవేశపెట్టినట్టు అక్కడి ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.