నేడు ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం (వేవ్స్‌)-2025 బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నది.