ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఎంత పెద్ద సంస్థ అయినా ఉపేక్షించం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఎంత పెద్ద ఎయిర్లైన్స్సంస్థ అయినా సరే ఉపేక్షించబోమని సివిల్ ఏవియేషన్ మినిస్టర్రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.