ట్రిపుల్‌ఆర్‌కు సమాంతరంగా రింగ్ రైలు ప్రాజెక్ట్‌కు...
ట్రిపుల్‌ఆర్‌కు సమాంతరంగా రింగ్ రైలు ప్రాజెక్ట్‌కు సహకరించండి : ఎంపీ చామల
తెలంగాణలో రిజనల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)కు సమాంతరంగా నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.