స్క్రిప్టుతో రండి.. సినిమాతో వెళ్లండి : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి

రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌలతులు కల్పిస్తామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. స్క్రిప్టుతో వస్తే, సినిమా మొత్తం పూర్తి చేసుకుని వెళ్లేలా ఇండస్ట్రీని తీర్చిదిద్దుతామని చెప్పారు.