Deepavali UNESCO: దీపావళి పండుగకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు..

మనదేశ వాసులు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేరింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.